Home » Samsung Galaxy
దీనిపై 36 శాతం డిస్కౌంట్‌తో రూ.7,999కే కొనుక్కోవచ్చు.
అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఇతర కంపెనీలు ఇప్పటికే లేటెస్ట్ ఓఎస్‌ను విడుదల చేశాయి.
iPhone 17 Launch : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మోడల్ మాదిరిగానే ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 17 రాబోతోంది. ఈ ఐఫోన్ డిస్ప్లేకు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి.
Samsung Galaxy A Series 5G : శాంసంగ్ గెలాక్సీ ఎ55 5జీ, గెలాక్సీ ఎ35 5జీ ఫోన్లను ఈ వారమే లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో ఈ స్మార్ట్ఫోన్ల అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ హ్యాండ్సెట్ల ధర, లభ్యత వివరాలను వెల్లడించింది.
Samsung Galaxy S24 Series : భారత్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధరను అధికారికంగా ప్రకటించింది. మూడు వేరియంట్ల కోసం ఆసక్తి గల కొనుగోలుదారులు ప్రీ-ఆర్డర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
Samsung Galaxy A 5G Series Price Drop : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్లపై భారీ ధర తగ్గింపును పొందవచ్చు.
Samsung Galaxy A Series 5G : భారత మార్కెట్లో శాంసంగ్ రెండు కొత్త గెలాక్సీ ఎ15 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలలో హై-ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy Tab S8 : కొత్త ట్యాబ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ధర భారీగా తగ్గింది. ఈ వై-ఫై 5జీ వేరియంట్ ట్యాబ్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Old Samsung Phones : శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. అతి త్వరలో శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ రానుంది. అయితే, ఈ పాత శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అందుబాటులో ఉండకపోవచ్చు.