వారెవ్వా.. శాంసంగ్ గెలాక్సీ A55 5G, గెలాక్సీ M06 5Gపై ఎన్నడూలేనంత డిస్కౌంట్
దీనిపై 36 శాతం డిస్కౌంట్‌తో రూ.7,999కే కొనుక్కోవచ్చు.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G, గెలాక్సీ M06 5Gపై ఎన్నడూలేనంత డిస్కౌంట్ అందుబాటులో ఉంది. శాంసంగ్ ఫోన్లను కొనాలనుకుంటున్న వారు ఈ ఆఫర్లను వాడుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A55 5Gని అమెజాన్‌లో రూ.42,999 ధరకు లిస్ట్ చేశారు. దీనిపై 37 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.26,999కే అందుబాటులో ఉంది. గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో రూ.12,499కు లిస్ట్ చేశారు. దీనిపై 36 శాతం డిస్కౌంట్‌తో రూ.7,999కే కొనుక్కోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M06 5G ఫీచర్లు
- ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఫిబ్రవరి 27న లాంచ్ చేశారు.
- డిస్ప్లే: 6.7-అంగుళాల PLS LCD
- రిజల్యూషన్: HD+ (720 x 1600 పిక్సెల్స్)
- పీక్ బ్రైట్‌నెస్: 800 నిట్‌ల వరకు
- చిప్‌సెట్: MediaTek Dimensity 6300 (6nm), Octa-Core (2.4 GHz వరకు)
- స్టోరేజ్: 128GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు..
- బ్యాక్ కెమెరా: 50MP ప్రైమరీ సెన్సార్ (f/1.8, వైడ్-యాంగిల్), పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2MP డెప్త్ సెన్సార్ (f/2.4)
- ఫ్రెంట్ కెమెరా: సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8MP (f/2.0)
- బ్యాటరీ సామర్థ్యం: 5,000mAh (సాధారణ రేటింగ్ సామర్థ్యం 4,855mAh)
- డైమెన్షన్స్: 167.4 x 77.4 x 8.0 mm
- బరువు: 191 గ్రాములు
- కలర్స్: సేజ్ గ్రీన్, బ్లేజింగ్ బ్లాక్
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫీచర్లు
- శాంసంగ్ గెలాక్సీ A55 5G 2024 మార్చిలో వచ్చిన మిడ్-రేంజ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
- డిస్ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌తో 6.6-అంగుళాల FHD+ సూపర్ AMOLED
- మెమరీ, స్టోరేజ్: 6GB, 8GB లేదా 12GB RAM కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో, మైక్రో SD ద్వారా 1TB వరకు…
- బ్యాక్ కెమెరాలు: f/1.8 ఎపర్చరు, PDAF, OISతో 50MP ప్రధాన సెన్సార్
- ఫ్రంట్ కెమెరా: 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో 32MP సెన్సార్
- బ్యాటరీ: 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీ సామర్థ్యం
- సాఫ్ట్‌వేర్: One UI 6.1తో Android 14లో రన్ అవుతుంది
- కలర్స్: ఐస్‌బ్లూ, నేవీ, లిలాక్, లెమన్