Home » Samsung Galaxy S25
Samsung Galaxy S25 Series : శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ S25 సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్ ఫోన్ల ధరలు, ఫీచర్ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 Ultra : మీరు ఇందులో ఏ ఫోన్ అయిన కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. ముందస్తు ఆర్డర్లు ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో లైవ్ అయ్యాయి.
Samsung Galaxy S25 : రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లు కేవలం హై స్టోరేజ్ వేరియంట్లకు ఫ్రీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
Samsung Galaxy S25 : శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్25 సిరీస్ అధికారిక ధరలను పెంచనుంది. శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్25 సిరీస్ అధికారిక ధరలను పెంచనుంది.
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఎల్టీపీఓ స్క్రీన్ కలిగి ఉంటుంది.
Samsung Galaxy S25 Slim : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్లిమ్ ఐఫోన్ 17 ఎయిర్ కన్నా మందంగా ఉండవచ్చని ఒక చైనీస్ లీకర్ వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
Samsung Galaxy S25 Series : కొత్త లీక్‌ల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుందని సూచిస్తున్నాయి. గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్ గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతుందని భావిస్తున్నారు.
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా వివరాలను లీక్ చేసింది. ఈ హ్యాండ్సెట్ బ్లాక్, బ్లూ, గ్రీన్, టైటానియం కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.