Home » Sangareddy
కార్యకర్తల కుటుంబాలలో ఆడపిల్లల పెండ్లికి ఆర్ధికంగా ఆదుకుంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.
కేవలం హైదరాబాద్ ప్రజల తాగునీటికే ఉపయోగపడుతుంది. ఇరిగేషన్ ఆయకట్టు లేదు.
ఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు ఉండాలని, అప్పుడే డ్యామ్ సేఫ్టీ ఉంటుందని తేల్చారు. .
హోలీ వేడుకల్లో జగ్గారెడ్డి డ్యాన్స్
ఆ రెండు జిల్లాల్లో ప్రజలను బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురిచేస్తోంది. ఏకంగా 8వేల కోళ్లు మృత్యవాత పడటంతో..
సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీ క్యాంటిన్ లో ఎలుక కలకలం సృష్టించింది.
సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీ క్యాంటిన్ లో ఎలుక కలకలం సృష్టించింది. విద్యార్థులకు అందించే చట్నీలో ఎలుక ఈదుతూ కనిపించింది.
బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ మీతో చర్చలు జరిపారా? పులిలా ఉండే జగ్గారెడ్డి అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారా?
గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.