-
Home » sangeeth shobhan
sangeeth shobhan
నిర్మాతగా నిహారిక రెండో సినిమా ఓపెనింగ్..సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా.. ఫొటోలు..
నిహారిక నిర్మాతగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా తెరకెక్కిస్తున్న సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, వసిష్ఠ, కళ్యాణ్ శంకర్ గెస్టులుగా హాజరయ్యారు.
'గ్యాంబ్లర్స్' మూవీ రివ్యూ.. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ సినిమా ఎలా ఉందంటే..?
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ఫుల్ గా నవ్వించిన హీరో సంగీత్ శోభన్ తాజాగా గ్యాంబ్లర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ 'గ్యాంబ్లర్స్' టీజర్..
సంగీత్ శోభన్ నటిస్తున్న చిత్రం గ్యాంబ్లర్స్
ఈ 'మ్యాడ్' హీరో చిన్నప్పుడు మహేష్ ని కలిసి.. పెద్దయ్యాక మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా.. ఏ సినిమాకో తెలుసా?
మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయం మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను అని తెలిపాడు.
వామ్మో.. సినిమా హిట్ అయిందని పది రోజులు తాగారంట.. దెబ్బకు ఆ డెసిషన్ తీసుకొని..
తాజాగా ఓ నటుడు తమ సినిమా హిట్ అయిందని పది రోజులు తాగామని చెప్పుకొచ్చాడు.
ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?
మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది.
ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోతో నిహారిక రెండో సినిమా.. ఇంకో హిట్టు కోసం ప్లానింగ్..
తాజాగా నేడు నిహారిక తన రెండు సినిమాని అధికారికంగా ప్రకటించింది.
దుమ్ములేపుతున్న మ్యాడ్ స్క్వేర్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం..
బాక్సాఫీస్ వద్ద మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్‌డే కలెక్షన్ ఎంతంటే..?
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే..
'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..
మ్యాడ్ సినిమా ఫుల్ కామెడీతో నవ్వించి పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.