-
Home » Sapthami Gowda
Sapthami Gowda
'తమ్ముడు' మూవీ రివ్యూ.. అక్క కోసం తమ్ముడి పోరాటం..
యాక్షన్ సినిమాలు నచ్చేవాళ్ళు థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు.
పెద్ద సాహసమే చేస్తున్న దిల్రాజు.. తమ్ముడు మూవీ విషయంలో..
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్రాజు పెద్ద సాహసమే చేస్తున్నారు.
కన్నడ భామ తెలుగులోకి ఎంట్రీ.. 'తమ్ముడు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సప్తమి గౌడ..
కాంతార సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న కన్నడ భామ సప్తమి గౌడ తెలుగులో నితిన్ తమ్ముడు సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ లో ఇలా మెరిసింది.
నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ వచ్చేసింది.. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు పోరాటం..
తాజాగా నేడు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ఉగాది నాడు మెరిపిస్తున్న కాంతార భామ.. సప్తమి గౌడ ఫొటోలు..
కన్నడ హీరోయిన్, కాంతార భామ సప్తమి గౌడ ఉగాది నాడు ఇలా గాగ్రా చోళీలో మెరిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
చీరలో కన్నడ భామ సప్తమి గౌడ.. ఎంత సక్కగుందో..
కన్నడ భామ సప్తమి గౌడ తాజాగా చీరలో వింటేజ్ లుక్స్ తో స్పెషల్ ఫొటోషూట్ చేసింది.
వెరైటీ చీరకట్టులో కాంతార భామ సప్తమి గౌడ ఖతర్నాక్ ఫొటోలు..
కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తాజాగా ఇలా వెరైటీ చీరకట్టులో అదిరిపోయే ఫొటోలతో అలరిస్తుంది.
బాబోయ్ కాంతార భామ ఈ రేంజ్ లో.. వైరల్ అవుతున్న ఫొటోలు..
కాంతార భామ సప్తమి గౌడ తాజాగా ఇలా బుల్లి నిక్కర్ లో అదిరిపోయే ఫోజులతో ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
వైట్ డ్రెస్లో సప్తమి గౌడ క్యూట్ ఫొటోలు
కాంతార భామ సప్తమి గౌడ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా ఇలా వైట్ డ్రెస్ లో క్యూట్ గా మెరిపించింది.
ఎంత సక్కగున్నావే సప్తమి గౌడ..
కాంతార భామ సప్తమి గౌడ ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో ఎంత సక్కగున్నావే అనిపించేలా ఫోటోలు షేర్ చేసింది.