Home » Saree Movie
ఆర్జీవీ త్వరలో శారీ సినిమాతో రాబోతున్నాడు.
ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ - ఆరాధ్య కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
మీరు కూడా శారీ ట్రైలర్ చూసేయండి..
ఆర్జీవీ మలయాళీ భామ ఆరాధ్య దేవితో శారీ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, రెండు పాటలు రిలీజ్ చేయగా తాజాగా మూడో పాటను రిలీజ్ చేసారు. ‘ఎగిరే గువ్వలాగా గాల్లో తేలిపోనా..’ అంటూ మెలోడి గా సాగింది ఈ పాట.
ఆర్జీవీ శారీ గర్ల్ సాంగ్ మీరు కూడా చూసేయండి..
గతంలో సినిమా అవకాశాలు వచ్చినా గ్లామర్ పాత్రలు చేయను అని కామెంట్స్ చేసి ఇప్పుడు పూర్తిగా గ్లామరస్ రోల్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి.
తాజాగా శారీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసారు.
ఆర్జీవీ ఇటీవల శ్రీలక్ష్మి సతీష్ అనే ఓ మలయాళీ అమ్మాయి చీరలో చేసిన రీల్స్ షేర్ చేసి ఆ అమ్మాయిని పాపులర్ చేశాడు. ఆ అమ్మాయితో 'శారీ'(చీర)అనే సినిమా తీస్తానని ప్రకటించాడు. తాజాగా ఆ సినిమా కోసం ఆమె పేరు ఆరాధ్యదేవిగా మార్చేసి చీరలో స్పెషల్ ఫోటోషూట్ చ�