Aaradhya Devi : ఆర్జీవీ భామ ఆరాధ్య దేవి ‘శారీ’ సినిమా కోసం.. చీరలో స్పెషల్ ఫొటోషూట్..
ఆర్జీవీ ఇటీవల శ్రీలక్ష్మి సతీష్ అనే ఓ మలయాళీ అమ్మాయి చీరలో చేసిన రీల్స్ షేర్ చేసి ఆ అమ్మాయిని పాపులర్ చేశాడు. ఆ అమ్మాయితో 'శారీ'(చీర)అనే సినిమా తీస్తానని ప్రకటించాడు. తాజాగా ఆ సినిమా కోసం ఆమె పేరు ఆరాధ్యదేవిగా మార్చేసి చీరలో స్పెషల్ ఫోటోషూట్ చేయించగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.













