Home » Saroornagar
ఇంటి సమీపంలో డ్రైనేజీలో పూడ్చి పెట్టి, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి సిమెంట్‌తో మూసేశాడు.
భవిష్యత్తులో మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల గురించి ఆసుపత్రి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రి సీజ్.. ఎందుకంటే!
ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
దరఖాస్తులకు డీడీలు తీసేందుకు వ్యాపారస్తులు 2 వేల రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో వినిగియోగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు.
Apsara Case : కోయంబత్తూరు వెళ్దామని ఈ నెల 3న అప్సరను పూజారి సాయికృష్ణ కారులో ఎక్కించుకున్నాడు. ముందు సీట్లో నిద్రపోతున్న ఆమె ముఖంపై కారు కవర్ షీట్ తో నొక్కాడు.
నాగరాజుతో పెళ్లి తన సోదరులకు ఇష్టం లేదని.. అందుకే నాగరాజును దారుణంగా హత్య చేశారన్నారు. తాను ఎప్పటికీ పుట్టినింటికి వెళ్లబోనని ఆశ్రిన్ అంటోంది.
నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్ తో నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Woman slips into nala : హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో మరో దారుణం జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన సరోజ అనే వృద్ధురాలు(80) నాలాలో పడి మృతి చెందింది. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న శారదానగర్‌కు చెందిన సరోజ ఈ రోజు(నవంబర్ 3,2020) తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి