-
Home » Satya Kumar Yadav
Satya Kumar Yadav
చంద్రబాబు కాదు.. జగనే రాహుల్ గాంధీకి టచ్ లో ఉన్నారు.. కాంగ్రెస్ నుండి విడిపోయిన ముక్క వైసీపీ- మంత్రి సత్యకుమార్ యాదవ్
జగన్ ఎక్కడ కోరితే అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. (Minister Satya Kumar)
బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్- మంత్రి సత్యకుమార్ యాదవ్
బీఎస్సీ నర్సింగ్ కోర్సులు అందించే కాలేజీల్లో ప్రతి సంవత్సరం దాదాపు 13వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు.
బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలం- మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే లక్షా 19వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి.
అంత ప్రేమ ఉంటే జగన్ పంచన చేరండి.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం
వయసుకు తగిన విధంగా జేసీ ఉంటే మంచిదని హితవు పలికారు.
ఆరోగ్యశ్రీ పథకంపై ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ క్లారిటీ
గత ప్రభుత్వం చేసిన తప్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
వదిలిపెట్టం విచారణ చేపడతాం.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్
గంజాయి, డ్రగ్స్ వినియోగంపై దృష్టి పెడతామని, డీ ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఆయన ఇక్కడ పోటీ చేస్తారని అస్సలు ఊహించలేదు.. మైండ్ బ్లాకయింది: జనసేన నేత
సత్యకుమార్ ఇక్కడి రావడం మంచి పరిణామమా, కాదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆయనే వస్తున్నారా లేక ఎవరైనా పంపించారా అనేది నాకు తెలియదు.