Home » SC classification
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ ప్రకారం.. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు ఇటీవలే ఏపీ సర్కారు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు.
సీఎం వర్గీకరణ అంశంపై నాలుగు నెలల్లో ఏక సభ్య కమిషన్ వేయటంతో పాటు మంత్రుల కమిటీని వేశారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రెండు చారిత్రాత్మక బిల్లులను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.
SC వర్గీకరణను అడ్డుకోవాలని ఒక వర్గం చూస్తోందని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.
మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని.. విప్లవోద్యమం పేరుతో దళితులను వాడుకున్నారని మందకృష్ణ విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ తీర్పుపై కేఏ పాల్ కామెంట్స్
ఎస్సీ వర్గీకరణతో ఎవరికైనా నష్టం జరుగుతుందని భావిస్తే వారికి కేంద్రం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.