Home » Schools
ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22
అమ్మాయిలపై ధరించే దుస్తులు..జుట్టు ఎలా వేసుకోవాలి? అనే విషయంలో ఆంక్షలు విధించింది ప్రభుత్వం. అమ్మాయిలు పోనీ టైల్ వేసుకుని స్కూల్ కు రావొద్దని ఆంక్షలు విధించింది ప్రభుత్వం.
పార్లమెంట్ వేదికగా హిజాబ్, హెడ్ స్కార్వ్స్ ఉపయోగం గురించి బుధవారం చర్చకు వచ్చింది. బెంగళూరులో విద్యాసంస్థలైన స్కూల్స్, కాలేజీల వద్ద రెండు వారాల పాటు ఆందోళనలు జరపకూడదని నిషేదాజ్ఞలు.
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలు..
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్కూల్స్, కాలేజీలు అన్నింటినీ మూడు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా మూడు రోజులు శాంతి, సామరస్యం పాటించాలని కోరారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుదల కనిపిస్తోండగా.. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకుని వస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.