Schools Reopen : జూన్ 13 నుంచే విద్యా సంస్ధలు పునః ప్రారంభం-సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.

sabita indra reddy
Schools Reopen : తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. జూన్ 13 సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్ధలను తెరవనున్నట్లు స్పష్టం చేశారు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయని…. వేసవి సెలవుల్లో ఎలాంటి పొడిగింపు లేదని ఆమె స్పష్టం చేశారు.