Home » scooty
గాయపడ్డ వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రెండు స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయయాయి. కారులో నుంచి అమ్మాయి, అబ్బాయిలు దిగి మరో కారులో పారిపోయారు.
సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చిర్రెత్తుకొచ్చిన ఆ వృద్ధుడు తాగుబోతు తల పట్టుకుని నేలపై పడేయాలనుకుంటాడు. ఆ సమయంలో తాగుబోతు ఆ వృద్ధుడి కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
చేసేది తప్పు పని అని తెలిసినా కొందరు కావాలని తప్పులు చేస్తున్నారు. రీల్ కోసం వీడియో చేస్తూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఓ వధువు స్కూటీ నడపడంతో ఢిల్లీ పోలీసులు జరిమానా విధించారు. చలాన్లతో సరిపెట్టకుండా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నె�
ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు ఓ పెట్రోలు బంకుకు వచ్చాడు. పెట్రోలు కొట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో అసలు విషయం తెలిసింది. అతడిని ఇంటికి చేర్చడానికి బంకు సిబ్బంది చేసిన ప్రయత్నం అభినందనీయం.
కాయిన్స్ తో స్కూటీని కొనుక్కుని సంబరపడిపోయాడు ఆ యువకుడు. షోరూం సిబ్బంది కాయిన్స్ ను లెక్కపెట్టడానికి చాలా సమయం పట్టింది.
తాత-మనవడు స్కూటర్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. అయితే, తాత అక్కడిక్కడే మరణించగా, మనవడిని మాత్రం ట్రక్కు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వాళ్లు వీడియో తీయగా, అది �
ఒక బండికి ఎన్ని చలానాలు ఉంటాయి.. మా అంటే ఓ ఐదో, పదో ఉంటాయి. కానీ ఓ వ్యక్తి బండికి మాత్రం ఏకంగా 132 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. సోమవారం పోలీసులు వాహనం ఆపి తనిఖీ చేయడంతో ఈ విషయం బయట పడింది. 132 చలానాలకు గాను సదరు వ్యక్తి రూ.35,950 బకాయి పడ్డాడు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమబైక్ ను ఢీ కొట్టారనే కోపంతో ఇద్దరు టీనేజర్లు మరో ఇద్దరిని పిడిగుద్దులు గుద్ది, కత్తులతో పొడిచి చంపారు. బాధితులు రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అది చూసి నవ్వుతూ రాక్షసానందం పొందా�
husband killed wife : గుజరాత్ రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీపై వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్‌కోట్ పలితాన సమ