Home » Seats Sharing
అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరించాలన్నారు. ఇరువురు నేతలూ సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు.
TDP-BJP Seat Sharing : టీడీపీ బీజేపీ మధ్య తెగని సీట్ల పంచాయితీ
పిఠాపురంలో పోటీ చేస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు షాక్ తిన్నారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ ఆఫీసు ముందు జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు.
ఆ 3 సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ.. అక్కడ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా.. సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి.
Harirama Jogaiah: రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు ప్రకటించాలని, లేకుంటే..
మధ్య ప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలుండగా.. కేవలం ఖజురహో స్థానంలో మాత్రమే సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది.