Home » Seethakka
Seethakka: "ప్రజల బంధం కంటే పేగు బంధమే కేసీఆర్ కు ముఖ్యం. కాళేశ్వరం మీద చర్చను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా" అని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ ను కావాలనే అరెస్టు చేసిందని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లలో మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నారని చెప్పారు.
మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై తెలంగాణ శాసనసభలోనూ చర్చ జరిగింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెకండ్ క్యాడర్ నేతలతో నెట్టుకొచ్చిన పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల నాటికి బలమైన నేతల చేరికతో పటిష్టంగా కనిపించినా, ఎన్నికల నాటికి సీన్ మొత్తం రివర్స్ అయిందంటున్నారు.
కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక 29 జూన్ 2024న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరగనుంది.
తెలంగాణ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.