Home » SENDS BACK
Madurai MP గాంధీ శాంతి బహుమతికి సంబంధించి రికమండేషన్లు కోరుతూ మధురై ఎంపీ వెంకటేషన్ కి కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ లేఖను పంపగా..ఆ లేఖను ఎంపీ తిరిగి కేంద్ర మంత్విత్వశాఖకు పంపారు. దీనికి కారణం ఆ లేఖలో అక్షరాలు హిందీలో ఉండటమే. ఫిబ్రవరి-27న కేంద్ర సాంస్కృతిక
పొరపాటున దేశ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన 16 ఏళ్ల భారతీయ బాలుడిని పాక్ భారత్ కి తిరిగి పంపించింది. పాక్ రేంజర్లు మర్యాదపూర్వకంగా బాలుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించారు. అస్సాంకి చెందిన బిమల్ నర్జీ(16) 2018 ఆగస్టులో పొరపాటున బో