-
Home » Sesame Cultivation
Sesame Cultivation
వేసవి నువ్వు సాగులో మేలైన యాజమాన్యం
January 14, 2025 / 02:34 PM ISTSesame Cultivation : నీటి వసతి వున్న రైతాంగం వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు.
వేసవి నువ్వు సాగు యాజమాన్యం
January 13, 2025 / 10:27 AM ISTSesame Cultivation : నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందులో నువ్వుల నూనెకు ఎక్కువ డిమాండ్ఉంటుంది.
నువ్వు పంటలో తెగుళ్ళ నివారణ
December 24, 2024 / 10:02 PM ISTSesame Crop Cultivation : తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. అన్నికాలాలకు అనువైన నువ్వుల సాగు
April 22, 2024 / 05:22 PM ISTస్వల్పకాలంలో, అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు రైతులు.
ఖరీఫ్ నువ్వు సాగులో మెళకువలు
April 11, 2024 / 02:31 PM ISTSesame Cultivation : ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు.
వేసవికి అనువైన నువ్వు రకాలు - యాజమాన్యం
February 28, 2024 / 04:32 PM ISTSesame Cultivation : వేసవి కాలంలో రెండు మూడు నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
వేసవి నువ్వుకు చీడపీడలు ఆశించే అవకాశం.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
February 23, 2024 / 03:04 PM ISTSesame Cultivation : ఈ ఏడాది ఏర్పడ్డ అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు విత్తుకున్నారు.
నువ్వుల సాగుపై కిసాన్ మేళా
February 13, 2024 / 02:19 PM ISTKissan Mela : పాత రోజుల్లో ప్రతి కుటుంబానికి సరిపడా నూనె గింజలు, పప్పు దినుసులు, అనేక ఆహార ధ్యానపు పంటలను పండించుకొనే వారని గుర్తు చేశారు.
రబీ నువ్వుసాగులో మేలైన యాజమాన్యం
February 8, 2024 / 03:15 PM ISTRabi Sesamum Cultivation : నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. జనవరి రెండో పక్షం నుండి…
నువ్వుసాగులో మేలైన యాజమాన్యం
February 5, 2024 / 02:18 PM ISTSesame Cultivation : పత్తి పంట తీసిన ప్రాంతాల్లో రెండో పంటగా అతితక్కువ పెట్టుబడి, అతితక్కువ సమయంలో వచ్చేనువ్వు పంటను సాగుచేసి మంచి దిగుబడులను తీయవచ్చు.