-
Home » Shadnagar
Shadnagar
ఇంటి నుంచి తిరుమలకు బండ్ల గణేశ్ పాదయాత్ర షురూ.. చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు
"రాజమండ్రికి తరలించి జైలుకు పంపించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఏం చేస్తారోనని భయమేసింది" అని బండ్ల గణేశ్ చెప్పారు.
బీఆర్ఎస్లో అప్పుడే మొదలైన టికెట్ల గోల.. అక్కడ గ్రూప్‌వార్‌తో రచ్చ
ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి..హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ మొదలుకొని షాద్‌నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట.
సిట్టింగ్ ఎమ్మెల్యేతో పోటీపడి మాజీ ఎమ్మెల్యే హల్చల్.. పబ్లిక్ అటెన్షన్ కోసం కాన్వాయ్‌గా వెళ్తూ హడావుడి
అందుకే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా..పది ఇరవై మందిని వెంటేసుకుని..ఐదారు కార్లలో రయ్‌రయ్‌మని హల్చల్ చేస్తున్నారట.
ఫామ్ హౌస్ లో మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం- కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్
ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్లకు సోధి చెప్పడం కాదు కేసీఆర్.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా.
రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే శంషాబాద్ డీసీపీ రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వామ్మో.. మండీ బిర్యానీ తిని ఆసుపత్రిపాలైన కుటుంబం
హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి.
శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం.. ఇక్కడ జోలెపట్టి అడిగితే కష్టాలు తీర్చే ‘రామలింగేశ్వరుడు’..
Maha Shivratri 2024: శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం ఇది. ఈ దేవాలయంలో జోలెపట్టి అడిగితే కష్టాలు తీర్చే ‘రామలింగేశ్వరుడు‘గా పూజలందుకుంటున్నాడు శివయ్య.
Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బొలెరో, ముగ్గురు మృతి
గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.
Illegal Constructions : అక్రమ కట్టడాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం.. 82 అక్రమ నిర్మాణాలు కూల్చివేత
మేడ్చల్ జోన్, ఘట్ కేసర్, శంకర్పల్లి, శంషాబాద్ జోన్ల పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన వాటిని నేలమట్టం చేశారు అధికారులు. మేడ్చల్ జోన్ పరిధిలో ఈ నెల 17న 3 కట్టడాలు కూల్చివేశారు.
Ganja Seized : 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.