-
Home » Shaheen Afridi
Shaheen Afridi
సీనియర్లకు షాకిచ్చిన పాక్ బోర్డు..! వీళ్లు వద్దన్నారా? వాళ్లే తప్పుకున్నారా? శ్రీలంకతో టీ20 సిరీస్కు జట్టు ప్రకటన..
వచ్చే నెలలో పాకిస్తాన్ జట్టు శ్రీలంకలో (SL vs PAK ) పర్యటించనుంది.
మీ అందరికి దండం పెడుతా.. బాగా ఆడండి రా అయ్యా.. పాక్ కెప్టెన్ అఫ్రిది కామెంట్స్ ..
పాక్ కొత్త వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) తన సహచర ఆటగాళ్లకు ఓ సందేశం ఇచ్చాడు.
హ్యాట్రిక్ తీశానన్న ఆనందంలో పాక్ స్పిన్నర్ అబ్రాద్ అహ్మద్.. నీ కంత సీన్ లేదంటూ షాకిచ్చిన థర్డ్ అంపైర్..
పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ తీశానన్న సంతోషంలో ఉండగా.. కొన్ని క్షణాల వ్యవధిలోనే అతడికి థర్డ్ అంపైర్ షాకిచ్చాడు.
ఇదేం గందరగోళం సామీ.. 12 నెలల్లో ముగ్గురు కెప్టెన్లు.. టీ20కి పనికిరాడంటా గానీ వన్డే కెప్టెన్సీ ఇచ్చారు..
పాకిస్తాన్ వన్డే కెప్టెన్గా పేసర్ షహిన్ షా అఫ్రిదిని పీసీబీ (PCB) నియమించింది.
ఇది కదా పాకిస్తాన్ అంటే.. స్కూల్ లెవల్ ఫీల్డింగ్.. వీడియో వైరల్..
బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో (PAK vs BAN) పాకిస్తాన్ ఫీల్డింగ్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆసియాకప్ 2025లో పాక్ 'ఫైనల్' ఆశలు సజీవం.. లంక పై ఘన విజయం..
పాక్ చేతిలో (PAK vs SL) ఓడిపోవడంతో శ్రీలంక ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
భారత్తో మ్యాచ్కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్.. 'మేం సిద్ధంగా ఉన్నాం.. ఎవరినైనా ఓడిస్తాం..'
యూఏఈ పై విజయం పై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) స్పందించాడు.
భారత్ చేతిలో ఓటమి.. 'అల్లుడూ.. బ్యాటింగ్ కాదు.. బౌలింగ్ బాగా చేయ్..' షాహిద్ అఫ్రిది కామెంట్స్ వైరల్..
ఆసియాకప్లో భారత్ చేతిలో పాక్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) స్పందించాడు.
పాక్ బౌలర్లను హడలెత్తించిన అభిషేక్ శర్మ.. షాహీన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్.. ఏం జరుగుతుందో అర్థంకాక.. వీడియో వైరల్..
128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు.
పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది వరల్డ్ రికార్డ్..
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది అరుదైన ఘనత సాధించాడు.