-
Home » Shamshabad Airport
Shamshabad Airport
వాహనదారులకు గుడ్న్యూస్.. హైదరాబాద్లో రూ.345 కోట్లతో మరో ఫ్లైఓవర్
ఈ హై సిటీ ప్రాజెక్ట్ కింద 6 లేన్లతో ఫ్లై ఓవర్ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు.
హైదరాబాద్లో అడుగుపెట్టిన తిలక్ వర్మ.. అభిమానుల గ్రాండ్వెల్కమ్.. వీడియో వైరల్..
Tilak Varma : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంకు క్రీడాభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని తిలక్ వర్మకు ఘన స్వాగతం పలికారు.
బాబోయ్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల కలకలం.. ప్రయాణికుడి నుంచి స్వాధీనం..
బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రెడ్ అలర్ట్.. భద్రత కట్టుదిట్టం.. సందర్శకులకు నో ఎంట్రీ..
ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
శంషాబాద్కు రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కలకలం..
లుఫ్తాన్స్ ఎయిర్ లైన్స్ LH 752 శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సి ఉంది.
కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి, పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి- కవిత సంచలన వ్యాఖ్యలు..
పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అసవరం ఉంది.
అమెరికా నుంచి హైదరాబాద్కు కవిత.. ఘనస్వాగతం పలికిన జాగృతి నేతలు, అభిమానులు.. కనిపించని బీఆర్ఎస్ నేతలు..
సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.
హైదరాబాద్కు కవిత.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అభిమానులు, జై కవితక్క అంటూ నినాదాలు..
కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.
AP Liquor Scam: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
కసిరెడ్డి ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది.