Home » Shiva Nirvana
శామ్ టర్కీలో షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను అభిమానులకు షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమాకు సంబంధించి టర్కీలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది.
ఖుషి షూటింగ్ సమయంలో సమంతకి తెలియకుండా విజయ్ దేవరకొండ ఇంకో సినిమా తీసేశాడు. ఆ వీడియోలో ఏముందో మీరు చూసేయండి.
అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా తరువాత మరో క్లీన్ హిట్ అందుకునేందుకు ఓ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నట్లుగా తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు.
ఇటీవల టాలీవుడ్ లో కమర్షియల్ మూవీ పై డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం లేపాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా రియాక్ట్ అయ్యాడు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషీ'. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
తాజాగా ఖుషి సినిమా మ్యూజిక్ వర్క్స్ ని మొదలుపెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహబ్ తో డైరెక్టర్ శివానిర్వాణ, విజయ్ దేవకొండ మ్యూజిక్ సిటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ వాహబ్ విజయ్, శివ నిర్వాణ తో కలిసి ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో..
సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా గత కొంత కాలంగా 'ఖుషి' మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోవడం, మూవీ మేకర్స్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా..
‘ఉప్పెన’ సినిమాటో టాలీవుడ్లో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమా అందించిన సక్సెస్తో ఒక్కసారిగా టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా కృతి శెట్టికి ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రౌడీ స్�
టాలీవుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘ఖుషి’ ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, స�