Home » Siddipet District
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 52రోజుల పసికందును సొంత తల్లే చంపేసింది.
కాన్గల్ గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్మెన్ నరేశ్ భార్య, పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
హరీశ్ రావు 2004 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీశ్ రావు మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..
ప్లాస్టిక్ నివారించండి - వెండి పొందండి
వివాహేతర సంబంధాలు పెట్టుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నిత్యం సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తన ప్రాణాలు తీసుకున్నాడు.
శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రానికి తన నెల వేతనాన్ని విరాళంగా అందిస్తాను అని ప్రకటించారు.
సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి @ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.
మల్లన్న సాగర్ పూర్తి అయితే కొమరవెల్లి మల్లన్నకు 5 కలశాలతో పాదాలు కడుగుతానన్న కోరిక నెరవేరింది అని మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు.