Home » Siddipet
సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లో ఉండే వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఏడు శతాబ్దాలుగా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న దాదాపు రూ.కోటి విలువచేసే విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాన్ని తెరిచే సమయానికి విగ్రహం కనిపించలేదు. దీనిపై వే�
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఓ కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు కారులో ఇరుక్కుని మృతి చెందగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. జప్తి నాచారం మీదుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పొదల మాటున ఉన్న వ్య�
సిద్దిపేటలో నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. భరత్‌నగర్‌లో ఎలాంటి బోర్డు లేకుండా.. ప్రత్యేకంగా అబార్షన్ల కోసమే న్యూలైఫ్ అనే ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలు �
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదయింది. బేగంపేటకు చెందిన రాజశేఖర్‌రెడ్డి..ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు అందించాలన్న పోలీసుల ఆదేశాలతో రాజశేఖర్‌రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలను ఇవాళ అంద
ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే..!
విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.
సిరిసిల్ల వెళ్తుండగా కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దులో ఓ పార్టీ కార్యకర్తలు, కేఏ పాల్ ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే సిద్ధిపేట జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు. నర్సాపూర్ చెరువు వద్ద భూగర్భ మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు.
చాలారకాల ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇచ్చామని తెలిపారు. పిల్లలకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.