Home » Siddipet
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల వెరీ వెరీ స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఈ స్కూల్లో సీటు కావాలంటే మంత్రులతో రికమెండ్ చేయించుకునేంత స్పెషల్. ఈ స్కూల్లో విద్యావిధానం అలాంటిది. ప్రైవేటు స్కూల్స్ తలదన్నేలా ఉంటుంది ఇక్కడి విద్యావిధానం.
మోదీ ప్రభుత్వం వచ్చిన 9ఎండ్లలో ప్రజలకు ఎం చేశారో ప్రతి ఇంటికి వెళ్ళి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవగాహన కల్పిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ తొమ్మిది ఎండ్ల ప్రభుత్వంలో నీతి నిజాయతీతో కూడిన పరి�
Harish Rao Thanneeru : సిద్దిపేట అంటేనే స్వచ్చత. స్వచ్చత అంటేనే సిద్దిపేటగా పేరు తెచ్చుకున్నాము అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ, రాజీవ్ రహదారి వద్ద ఐటీ టవర్ నిర్మించారు. అన్ని రకాల వసతులతో దీన్ని నిర్మించిన తెలంగాణ ప్రభుత్వం కంపెనీలను ఆహ్వానిస్తోంది.
మూడు గర్భ గుడులతో ఉండే ఈ ఆలయంలో ఒకటి గణేషుడికి, మిగిలిన రెండు శివ, పార్వతులకు ప్రత్యేకించారు. గణేశుడి గుడి మోదకం, శివునికి చతురస్రాకారం, పార్వతి గుడి కమలం ఆకారంలో నిర్మిస్తున్నారు.
కన్నకొడుకులకు భారమైన తండ్రి గుండెల్ని కదిలించే దీన గాథ. 90 ఏళ్ల వయస్సులో పట్టెడుమెతుకుల కోసం సొంతూరు వదల్లేక ఉన్న ఊరు వదిలివెళ్లలేనయ్యా అంటూ అంగలార్చిన ఓ తండ్రి ఆవేదన మంటల్లో కాలిపోయింది. తాను పేర్చుకున్న చితికి తానే నిప్పుపెట్టుకుని చనిప�
సిద్దిపేట బీఆర్ఎస్ సభలో హరీశ్‌కు సోది చెప్పిన చిన్నారి మైత్రి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాదం నెలకొంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో శనిగరం ఆంజనేయులు అనే యువకుడు బౌలింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఆలయం దగ్గర ఉన్న మూలమలుపు వద్ద ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.