Home » Siddipet
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
రాజకీయాల్లోకి సిద్ధిపేట కలెక్టర్
నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
సిధ్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంటిని, ఒంటరిగా ఉంటున్నాడనే కారణంతో అధికారులు మళ్లీ తిరిగి తీసేసుకోవటంతో వృధ్దుడు చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేయడానికి రెడీ అయిపోయారు. తనిఖీల్లో అధికారుల పనితీరును పరిశీలిస్తానని, అభివృద్ధి ఎలా ఉందో చూస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ తర్వాతే..తనిఖీలు ఉంటాయన్నారు. అందులో భాగ
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. మాంసం కోసం నలుగురు యువకులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. పదునైన కత్తులతో ప్రాణం ఉన్న పాడి పశువుల తొడలు కోసి పైశాచికంగా ప్రవర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగి
ఈరోజుల్లో ఆడపిల్ల పుడితే ‘మా ఇంట్లో మహాలక్ష్మి’ పుట్టిందని పండుగ చేసుకునేవారు గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు ఏంటీ ఆడపిల్లా? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందని మురిసిపోయాడు.
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై భార్య డెలివరీకి కూడా డబ్బులు లేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చందాపూర్ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు.
సిద్దిపేటలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు..ప్రియురాలితో వీడియో కాల్లో మాట్లాడుతూనే కోసుకున్నాడు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. ఓ ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు దొరకడం కలకలం రేపింది.