Siddipet

    దిష్టిబొమ్మలుగా హీరోయిన్స్.. ఐడియా అదిరిందిగా..

    January 7, 2021 / 01:51 PM IST

    Kajal -Tamannaah: అవసరం మనిషిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఉపయోగించుకునే విధానం తెలియాలే కానీ ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు.. ఈ మాటల్ని నిజం చేస్తూ తన ఐడియాతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు ఓ రైతన్న.. తన మెదడుకి పదును పెట్టి టాలీవుడ్

    డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మినా, అద్దెకిచ్చినా కేసులు

    January 6, 2021 / 02:45 PM IST

    deeds of double bedroom houses Distribution in Siddipet : రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మినా, అద్దెకిచ్చినా కేసులు నమోదు చేస్తామ‌ని తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో అవినీతిపరులను పట్టిస్తే రూ.10 వేల రివార్డ్ ఇవ్వనున్నట్�

    సిద్దిపేట లేనిదే కేసీఆర్ లేడు..కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు

    December 10, 2020 / 05:00 PM IST

    There is no KCR without Siddipet : ‘సిద్దిపేట లేనిదే కేసీఆర్ లేడు..కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందని చెప్పారు. గురువారం (డిసెంబర్ 10, 2020) సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. హరీష్ రావుపై కేసీఆ�

    సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి : హరీశ్ రావు

    December 9, 2020 / 07:34 PM IST

    Harish Rao Press Meet on CM KCR Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎంను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు. గురువారం కేసీఆర్ సిద్దిపేట సహా �

    దుబ్బాక దంగల్ లో గెలుపు ఎవరిది

    November 9, 2020 / 07:12 AM IST

    Dubbaka By Poll Results : తెలంగాణలో ఉత్కంఠ రేపుతోన్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. 2020, నవంబర్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలుకానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి దుబ్బాకలో గెలుపెవరిది? అధికారపార్టీ గెలుపు పవనాలు వీస్తాయా… ల

    మద్యం మత్తులో కన్నబిడ్డల గొంతుకోసిన తండ్రి

    November 8, 2020 / 03:08 AM IST

    father sobbing children : పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు చిన్నారుల గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చిట్టాపూర్‌లో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం

    దుబ్బాక దంగల్ : విజేత ఎవరు ? హాట్ హాట్ చర్చలు

    November 7, 2020 / 01:35 PM IST

    Dubbaka By Poll : దుబ్బాక ఉపఎన్నికలో విజేత ఎవరు ? సిట్టింగ్‌ సీటును టీఆర్‌ఎస్‌ తిరిగి నిలబెట్టుకుంటుందా ? గత మెజార్టీని ఈ సారి క్రాస్‌ చేస్తుందా ? పోలింగ్‌కు పది రోజుల ముందు నుంచి బీజేపీ చేసిన హడావుడి అధికార పార్టీకి చేటు తెస్తుందా… ? కాంగ్రెస్‌ చెబుత�

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి.. బీజేపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

    November 3, 2020 / 05:49 PM IST

    trs mla kranthi kiran attack: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై జరిగిన దాడి ఘటనపై సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం(నవంబర్ 2,2020) రాత్రి స్వర్ణ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఎమ్మెల్యేపై బీజేపీ నాయకులు దాడి చ

    దుబ్బాక ఉప ఎన్నికలో కలకలం, చేగుంటలో దొంగ ఓటు

    November 3, 2020 / 12:10 PM IST

    dubbaka by poll: దుబ్బాక ఉప ఎన్నిక వేళ కలకలం రేగింది. చేగుంటలో దొంగ ఓటు నమోదైంది. తమ్ముడి ఓటుని అన్న వేసి వెళ్లాడు. అసలు ఓటరు రావడంతో అధికారులు దీన్ని గుర్తించారు. తన ఓటు వేరే వారు వేశారని అసలు ఓటరు ఆందోళనకు దిగాడు. పోలింగ్ ఏజెంట్ కి తెలిసే జరిగిందని అసల�

    ఫొటో ఒకరిది, పేరు మరొకరిది.. దుబ్బాక ఓటర్ లిస్టులో తప్పులు.. ఓటు వేయలేకపోయామని ఆవేదన

    November 3, 2020 / 10:53 AM IST

    mistakes in dubbaka voter list: దుబ్బాక బై పోల్ లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఓటర్ లిస్టు తప్పుల తడకగా ఉంది. ఓటర్ లిస్టులో ఫొటో ఒకరిది ఉంటే, పేరు మరొకరిది ఉంది. ఓటర్ లిస్టులో తప్పుల కారణంగా లక్ష్మీప్రియ అనే మహిళ ఓటు వేయలేకపోయారు. దీంతో ఆమె భావోద్వేగ�

10TV Telugu News