Home » siddipeta
దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్సులు అందజేస్తామని చెప్పారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు.
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు.
మంత్రి హరీష్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డుగా జంతువు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయగా.. ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
The woman who gave the double bedroom house back to the government : తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. రాష్ట్రంలో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఓ మహిళ తనకు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లును త�
Young woman commits suicide : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో దారుణం జరిగింది. ఆన్లైన్ అప్పులకు యువతి బలయింది. మౌనిక .. ఖాతా క్లస్టర్ పరిధిలో ఏఈవోగా పనిచేస్తోంది. ఆమె తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టపోవడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక స్నాప్ఇట
Raghunandan quash petition : దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లళ్లో రూ.18 లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధ
TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మనస