Home » SIIMA Awards
తాజాగా సైమా అవార్డులకు నామినేషన్స్ ప్రకటించారు. 2022 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు ఈ సంవత్సరం అవార్డులు ఇస్తారు. తెలుగులో అత్యధికంగా RRR సినిమా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది.
సైమా వేడుకల్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''సైమా అవార్డ్స్ అందుకున్న అందరికి కంగ్రాట్స్. మీరంతా కలిసి ఈ సంవత్సరం సినీ పరిశ్రమకి హిట్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా పరిశ్రమకి హిట్ ఇద్దామనుకున్నాను. దాని కోసం................
నవీన్ పోలిశెట్టి.. ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకుంటున్న వ్యక్తి. కెరీర్ మొదటిలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన నవీన్, టాలీవుడ్ తో పాటు బాలీవూడ్ సినిమాలోనూ నటించాడు. ఫుల్ కామెడీ టైమింగ్ ఉన్న నవీన్ కి జాతిర
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న యాంకర్ స్రవంతి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా సైమా వేడుకల్లో ఇలా తన అందాలని పరుస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది.
కృతిశెట్టి ఉప్పెన సినిమాకి బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా సైమా అవార్డు అందుకుంది. ఈ అవార్డుతో తళుక్కుమనే చీరలో ఫొటోలకి ఫోజులిచ్చింది.
ఇన్నాళ్లు తెలుగు సినిమాల్లో మెరిపించిన ఈషారెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళంలోనూ దూసుకుపోతుంది. తాజాగా సైమా అవార్డు వేడుకల్లో ఇలా మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ వేసి అదరగొట్టింది ఈషారెబ్బ.
ప్రతియేటా నిర్వహించే సైమా అవార్డ్స్ దక్షిణాదిన జరిగే టాప్ అవార్డ్స్ ఫంక్షన్‌గా గుర్తింపు సాధించింది. ఈయేడు బెంగళూరులో నిర్వహిస్తున్న SIIMA అవార్డ్స్ 2022లో తొలిరోజు పాల్గొన్న కొందరు సెలబ్రిటీలు వీరే.
ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే సైమా అవార్డ్స్ కార్యక్రమం సెప్టెంబర్ 18, 19 తేదీల్లో హైదరబాద్‌లో జరుగుతుంది..