Home » Singapore
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్టు ఇది. ఈ పాస్‌పోర్టు ఉంటే వీసా లేకుండా 193 దేశాల్లో పర్యటించొచ్చు.
ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య అనుచితమైన సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ (WP) సోమవారం ఆన్లైన్లో ఒక వీడియోను విడుదల చేసింది. మంత్రి చెంగ్, 2015 నుంచి పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా ఆమె తన ఫ�
ఆదిపురుష్ సినిమా ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రిలీజ్ అయింది. అయితే జపాన్ లో ఇంకా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవ్వలేదు. జపాన్ లో ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
కాశ్మీర్ లో జరుగుతున్న G20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్.. కొరియన్ అంబాసడర్స్ తో కలిసి స్టేజి పై నాటు నాటుకి స్టెప్పులు వేశాడు. ఆ వీడియోని ఎంబసీ..
2021 ఏప్రిల్ 10న లివింగ్ రూమ్‌లోని కొన్ని బొమ్మలను ఆమె శుభ్రం చేస్తుండగా శర్మ భార్య మోనికా శర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై మూడుసార్లు ముఖంపై పిడిగుద్దులు గుద్దారు.
కోర్టు ముందు ఏ కేసూ పెద్దది కాదు, ఏ ఒక్క కేసు ప్రత్యేకమైంది కాదు. కోర్టుకు అన్ని కేసులు ముఖ్యమైనవే. ఎందుకంటే ఎక్కువగా వచ్చిన కేసులే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అయినప్పటికీ ప్రజలకు అందాల్సిన న్యాయాన్ని ఎంతో సహనంతో, ప్రాధాన్యతతో విచారించాలి. అప్ప�
పంజాబ్, అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ఒక విమానం ఏకంగా ఐదు గంటల ముందే బయల్దేరి వెళ్లిపోయింది. అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 07.55 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది.
టొరంటో, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆదివారం క్వారంటైన్ లేకుండానే గమ్య స్థానాలకు చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఉన్న హాంకాంగ్, ఇతర దేశాల నుంచి కూడా సందర్శకుల్ని చైనా ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చైనా తీవ్ర ఆంక్షలు వ�
విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్‌ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువా�
మాజీ ప్రియురాలికి పెళ్లి జరుగుతుండటం చూసి ఒక వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఆమెను చేసుకోబోతున్న వ్యక్తిని ఎలాగైనా ఇబ్బందిపెట్టాలనుకున్నాడు. ఆమెకు కాబోయే భర్త ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించాడు.