Home » Singapore
Gold Price India : బంగారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్, సింగపూర్ వంటి దేశాల్లో కన్నా భారత్‌లోనే అత్యంత చౌకగా ఉంది. నవంబర్ 16 నాటికి దేశంలో 24క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.75,650గా ఉంది.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై దారుస్సలాం, సింగపూర్ పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. బ్రునైలో భారత ప్రధాని మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మ గీత భాస్కర్ ని ఇటీవల సింగపూర్ కి వెకేషన్ కి తీసుకెళ్లాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసాడు.
Most Expensive Cities : 2023 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాలకు సంబంధించి జాబితాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూ) నివేదిక రివీల్ చేసింది. ఇందులో ఏయే నగరాలు టాప్ లిస్టులో ఉన్నాయో ఓసారి చూద్దాం..
ఇటీవల కాలంలో రకరకాల వెడ్డింగ్ థీమ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లిలో ఎంచుకున్న వెడ్డింగ్ థీమ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ థీమ్ ఏంటి? చదవండి.
ఆ దేశ ఉప ప్రధాని తాను సితార్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
సింగపూర్ దేశంలో కొత్తగా మరో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఎక్కువ మంది ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. రోజువారీ కేసులు మూడు వారాల క్రితం 1,000 నమోదు కాగా, గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,000కి పెరిగింది....
కొత్త ప్రాంతాలకు వెళ్లినపుడు ప్రతీది రేట్లు తెలుసుకుని వెళ్లాలి. లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర మోసపోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్‌తో సింగపూర్ వెళ్లిన ఓ జపాన్ టూరిస్టుకి ఓ రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. అదేంటో చదవండి.
సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతికి భారతదేశం అనుమతించింది. సింగపూర్ దేశంతో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా సింగపూర్ వాసుల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించిందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది......
క్రూయిజ్ షిప్లో సింగపూర్ బయలుదేరిన భారతీయ మహిళ అదృశ్యం అయిన ఘటన సంచలనం రేపింది. ఉత్తర ద్వీపమైన మలేషియాలోని పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణించే క్రూయిజ్ షిప్లో ఉన్న 64 ఏళ్ల భారతీయ మహిళ అదృశ్యమైంది....