Singer SPB

    అభిమానుల సందర్శనార్థం సత్యం థియేటర్ వద్ద బాలు పార్థివదేహం..

    September 25, 2020 / 02:17 PM IST

    SPB Passes away: ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించిన ఆ గానగంధర్వుని స్వరం మూగబోయింది. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ�

    గాన గంధర్వుడి గాత్రం మూగబోయింది..

    September 25, 2020 / 01:38 PM IST

    SP Balu: గత ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించిన ఆ గానగంధర్వుని స్వరం మూగబోయింది. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం కన్నుమూసినట్లుగా అధికారికంగా �

    బాలూ గారికి కరోనా సోకడానికి నేను కారణం కాదు..

    August 21, 2020 / 01:00 PM IST

    Singer Malavika Gives Clarity On SPB: సుప్రసిద్ధ గాయకులు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

    బాలు గారు త్వరగా కోలుకోవాలి..

    August 17, 2020 / 02:08 PM IST

    గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇటీవ‌ల‌ కరోనా వైర‌స్ సోక‌డంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కాస్త విష‌మించ‌డంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంట�

    బాలు ఆరోగ్యంపై పీఎమ్ కార్యాలయం ఆరా!.. వీడియో విడుదల చేసిన తనయుడు ఎస్పీ చరణ్..

    August 17, 2020 / 11:49 AM IST

    కరోనా బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. సామాన్యులు, సంగీత ప్రియులు, పలు భాషలకు చెందిన సినీ పరిశ్రమల వారు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం ఆందోళనక�

    బాలసుబ్రహ్మణ్యం భార్యకూ కరోనా పాజిటివ్‌..

    August 15, 2020 / 08:59 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నెల 5న ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస�

    బాలు గారు క్షేమంగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..

    August 15, 2020 / 08:44 PM IST

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ పవర్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలు గారు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులు అని తెలుపుతూ పవన్ ఓ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎం�

    నిలకడగా బాలు ఆరోగ్యం.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎంజీఎం హాస్పిటల్..

    August 15, 2020 / 04:38 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ

    ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. MGM హాస్పిటల్ అధికారిక ప్రకటన..

    August 14, 2020 / 05:29 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ

10TV Telugu News