Home » SIP investment calculator
SIP Calculator : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? ఇలా పక్కా ప్లానింగ్‌తో నెలకు పెట్టుబడి పెడితే 10ఏళ్లలోనే కోటీశ్వీరుడు అయిపోవచ్చు.. ఎలాగంటే?
SIP Investment : SIPలో పెట్టుబడితో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. SIP కోసం పెద్దగా డబ్బు అవసరం లేదు. కేవలం రూ. 500తో కూడా ప్రారంభించవచ్చు. పెట్టుబడి ఎంతగా ఉంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు.
SIP Investment Plan : జీతం డబ్బుల్లో కొంత సేవింగ్స్ చేసుకోండి. ఆ డబ్బులను ఏదైనా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో పెట్టండి. భవిష్యత్తులో మీరు రిటైర్మెంట్ సమయంలో ఈ డబ్బులే మీ అవసరాలను తీరుస్తాయి.
SIP Investment Plan : సిస్టామాటిక్ ఇన్వెస్ట్మెంట్ (SIP)లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఏ సమయంలో ఎంతకాలం వరకు పెట్టుబడితే అధిక లాభాలు ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి..
SIP Investment Plan : 7 ఏళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) కొనసాగించిన తర్వాత, మిడ్-క్యాప్ కేటగిరీకి నష్టాన్ని చవిచూసే అవకాశాలు 0 శాతం, స్మాల్-క్యాప్ కేటగిరీకి 5.8శాతంగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు.