Home » Six people
తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. కరోనా కాటుకు మరో ఆరుగురు తెలంగాణ వాసులు చనిపోయారు.
రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.
హైదరాబాద్లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్నగర్, మలక్పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.
చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు మృతి చెందారు.
సూర్యాపేట జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తుమ్మరలో శ్�