Home » Skanda Movie
ఓటీటీలో స్కంద సినిమాని చూసిన వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో ఒక షాట్ లో రామ్ కి బదులు డైరెక్టర్ బోయపాటి చేసినట్టు కనిపెట్టారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన సినిమా ‘స్కంద’. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
స్కంద సినిమాలో రామ్ చెల్లెలిగా ఓ కొత్త అమ్మాయి నటించింది. దీంతో ఈమె ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
స్కంద సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య కూడా వచ్చి సినిమాని ప్రమోట్ చేశారు. దీంతో మొదటి రోజే భారీగా రామ్, బాలయ్య, బోయపాటి అభిమానులు, మాస్ ఆడియన్స్ స్కంద సినిమా కోసం థియేటర్లకు పరుగులు తీశారు. దీంతో స్కంద సినిమాకు మొదటి రోజు అది�
స్కంద సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి, B C సెంటర్స్ వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
ఇప్పటికే స్కంద నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.
ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా సప్టెంబర్ 28 నుంచి వాయిదా పడటంతో చిన్న, మీడియం సినిమాలు ఆ డేట్ కి క్యూ కట్టాయి.
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సినిమాలో నటించిన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ ఇలా హాఫ్ శారీలో మెరిసిపోతుంది.
రామ్, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ‘స్కంద’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.
స్కంద సినిమా నుంచి మొదటి పాటని నేడు విడుదల చేశారు. నీ చుట్టూ చుట్టూ తిరిగెనే.. అంటూ ఈ పాటు సాగింది. మాస్ బీట్ తో థమన్ అదరగొట్టాడు. ఇక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా రామ్, శ్రీలీల డ్యాన్స్ బిట్స్ కూడా చూపించారు.