Home » SLBC Tunnel Collapse
"ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అంబులెన్స్‌లో డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎంత రిస్క్ అయినా సరే ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ నేతలు చెబుతున్న మాటలు నమ్మకూడదని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇందులో భాగంగా గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోకుండా పదేళ్లు ఆగిన ప్రాజెక్ట్ ను ప్రారంభించారని మండిపడ్డారు కేటీఆర్.
టన్నెల్ లోపల 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, రెస్క్యూ ఆపరేషన్ కు బురదే ఆటంకంగా మారిందని ఆయన తెలిపారు.
NDRF బృందం ఇలాంటివి ఎన్నో చూసి ఉంటుంది. మొన్న ఒక కార్మికుడు ఫోన్ లో తన భార్యతో మాట్లాడారు.
సంఘటన జరిగి మూడు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లలేదు. హెలికాప్టర్ వేసుకుని మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.