Home » snake bite
యూపీకి చెందిన ఓ మహిళ.. గంటల తరబడి తన ఫోన్ మాట్లాడుతూ.. ప్రాణాలమీదుకు తెచ్చుకుంది.
విజయవాడ : కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు నాగేశ్వరమ్మ అనే 40 ఏళ్ళ మహిళ కన్ను మూసింది. పాము కాట్లు దివిసీమ వాసులను బెంబేతెత్తిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రైతులు, రైతు �