Home » snake bite
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తృటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడుతున్నారు.
పాములను చాక్యచక్యంగా పట్టుకోవడంలో ఎక్స్ పర్ట్. ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా స్థానికులు వెంటనే సునీల్ కు ఫోన్ చేస్తారు.
UP man bitten by snake: తనను పాము తరుచూ కాటేస్తుండడంతో ఆర్థిక సాయం చేయాలని అధికారులను బాధితుడు అడిగాడు.
Snake Bite Symptoms : ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. పాము కాటు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎ. మహేష్ వివరించారు.
పాము కాటుకి విరుగుడు కనిపెట్టడం కోసం ఇప్పటికే పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. తాజా పరిశోధనల్లో పాము కాటుకి విరుగుడు కనిపెట్టారట. ఏంటది?
అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. (Amanchi Krishna Mohan)
Viral Video : అకస్మాత్తుగా జరిగిన ఘటనతో భయపడిపోయిన బాలిక.. ఇంట్లోకి పరుగులు తీసింది. అలా పాము కాటు నుంచి చిన్నారి తప్పించుకోగలిగింది.
తాజాగా ఒక యువకుడు పాముతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇటీవల జరిగింది. మణికంఠ రెడ్డి అనే వ్యక్తి స్థానికంగా జ్యూస్ షాప్ నిర్వహిస్తున్నాడు.
మొదటి భార్యను హతమార్చాలని భర్త ప్లాన్ వేశాడు. తన స్నేహితుడితో కలిసి పాము కాటు ద్వారా ఆ పనిచేయాలని, ఎవరికీ అనుమానం రాదని అనుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి భార్యను విషపూరిత పాముతో కాటువేయించారు. కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఇలా రెం�
తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పాము కాటుతో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బైక్ పై తండ్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరించడంతో బాలుడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు.