Home » snake bite
పిల్లలంటే ఆటలు సహజం. తెలిసీ తెలియని వయసులో గంతులేయడం దెబ్బలు తాకడం కూడా సహజమే. అలానే ఆడుకుంటున్న పాపకి ఎక్కడ నుండి వచ్చిందో పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఇంట్లో వాళ్ళకి కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది.
Kurnool : ప్రాణం పోయిందని పామును పట్టుకుంటే ఒక్కసారిగా బుసకొట్టి కాటు వేసింది. దీంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగస్వామి ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని దూరంగా వదిలేస్త�
గుడ్లను ఇంక్యూబేటర్ లో పెట్టేందుకు తీస్తున్న సమయంలో ఈ పాము తనపై దాడి చేసినట్లు తెలిపాడు బ్రూవర్. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజులకే ఈ వీడియో 2 మిలియన్ వ్యూస్ రాగ, 1.4 లక్షల లైక్స్ వచ్చాయి.
చాలామంది పాములను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. కొందరు మాత్రం దైర్యంగా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తారు. అయితే ఆలా దూరంగా వదిలేద్దామని దుకాణంలోకి వచ్చిన పామును పట్టుకున్న ఓ వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు విధించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా�
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి చెందింది. బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
dog bite injection instead the snake bite : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. పాము కాటేసిందని ఆసుపత్రికి వెళ్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్‌ను వేసారు. వివరాల్లోకి వెళిత�
రాజస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న అత్తని పాముతో కాటువేయించి చంపిన కోడలు. ఈ ఘటన రాజస్తాన్ లోని జున్ జున్ జిల్లాలో గతేడాది (జూన్ 2, 2019)న జరుగింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో.. నిందితులను ఈ నెల(జనవరి 4, 2020)న అరెస్ట్ చేశారు.
ఇదో ప్రభుత్వ ఆస్పత్రి.. ఇక్కడ ఇంగ్లీషు మందులతో వైద్యం చేయరు. మంత్రాలతో వైద్యం చేస్తారు. పాము కాటువేసిన బాధితులకు మంత్రాలతో చికిత్స అందిస్తారు. కొన్నాళ్లుగా ఇదే అనవాయితీ కొనసాగుతోంది. ఎవరికి పాము కరిచినా వింతైన పద్ధతుల్లో పూజలు చేస్తుంటారు.
పాములతో ఆటలు ఆడటం కామన్ అయిపోయింది. చాలామంది ప్రమాదమని తెలిసి కూడా విష సర్పాలతో పరాచకలాలడుతున్నారు. ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ వీడియోలో భారీ పాముతో ఆటలాడాడు. పాము నోరు తెరిచి కాటేసేందుకు ప్రయత్నిస్తుంటే తప్పించుకుంటూ దాన్ని మరింత రెచ్చకొట్ట