Home » social media
ఇటీవల సోషల్ మీడియాని ఉపయోగించుకొని తప్పుడు పోస్టులు, కుటుంబాలను, మహిళలను కించపరుతూ పోస్టులు చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని పవన్ ఓ బహిరంగ సభలో అన్నారు.
పవన్ ఓ అంశాన్ని లేవనెత్తడం.. చంద్రబాబు యాక్షన్‌లోకి దిగడం.. పర్ఫెక్ట్ కో ఆర్డినేషన్‌తో.. ఈ ఇద్దరు ఒక్కో సమస్యకు ఫుల్స్టాప్ పెడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ఆడపిల్లల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వారిపై కేసులు ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచనలు కూడా కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నియంత్రణపైన సమీక్షిస్తున్నారు.
అప్పట్లో పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా ఆయన వదల్లేదని అచ్చెన్నాయుడు చెప్పారు.
సోషల్ మీడియా పోస్టులపై సీరియస్‌గానే ఫోకస్ చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వంపై, కూటమి నేతలపై బ్యాడ్ ఓపీనియన్ క్రియేట్ చేసేట్లుగా పోస్టులు పెడుతున్న వారిని తొక్కి నార తీస్తామంటోంది.
పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి.
ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్బంధం చేస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది.
'కుందనపు బొమ్మ' చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది తెలుగమ్మాయి చాందిని చౌదరి.