-
Home » Sonam
Sonam
రాజా రఘువంశీ ఫ్యామిలీ ఎమోషనల్ నిర్ణయం.. సోనమ్ అతడ్ని హత్య చేసిన చోట..
రాజా రఘువంశీ సోదరుడు విపిన్, అతని కుటుంబ సభ్యులు తూర్పు ఖాసీ హిల్స్‌లోని వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు. ఆ తరువాత అతను హత్యకు గురైన ప్రదేశంను సందర్శించారు.
మేఘాలయ హనీమూన్ కేసులో మరో సంచలనం.. సోనమ్ దగ్గర రెండో మంగళసూత్రం.. ఆ తాళికట్టిందెవరు..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
మేఘాలయ హనీమూన్ హత్య కేసు.. పెళ్లి తరువాత, హనీమూన్‌కు వెళ్లేముందు ఏం జరిగిందో సంచలన విషయాలు బయటపెట్టిన రఘువంశీ కుటుంబం
రాజా రఘువంశీ, సోనమ్‌కు పెళ్లి జరిగిన తరువాత, వారు హనీమూన్‌కు వెళ్లే ముందు జరిగిన సంఘటనలను అశోక్ రఘువంశీ వెల్లడించారు.
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుంది?.. అక్కడ ఇంకో కథ ఉంది..
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అందుకు ప్రధాన కారణం ఉందట.. పోలీసుల విచారణలో నిందితుడు ఆకాష్ రాజ్‌పుత్ ఇందుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు.
రాజా రఘువంశీ తల్లికి సోనమ్ బ్రదర్ ప్రామిస్ .. ‘మమ్మీ నేనే స్వయంగా వెళ్లి..’
గోవింద్ ను చూడగానే రాజా తల్లి ఉమ కన్నీటిపర్యంతం అయ్యారు. సోనమ్ ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ బోరున విలపించారు.
హనీమూన్ కేసులో సంచలనం.. నేనే చంపించాను, నేరాన్ని అంగీకరించిన సోనమ్..! సోనమ్‌ను ఉరి తీయాలన్న సోదరుడు..
నా కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం సోనమ్ ను బహిష్కరిస్తుంది. నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నేను ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను అని సోనమ్ సోదరుడు చెప్పాడు.
ఆ పొరపాటే హంతకులను పట్టించింది..! ఆ ఒక్క క్లూతో భార్య బండారం బట్టబయలు.. మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన విషయాలు..
మే 11న పెళ్లైతే మే 15న తన పుట్టింటికి వెళ్లింది సోనమ్. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.
మేము అలసిపోయాము, చంపలేము అన్నా వినలేదు.. హంతకులకు 20లక్షలు ఆఫర్ చేసిన సోనమ్? హనీమూన్ కేసులో మరో సంచలనం..
మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సోనమ్ రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది.
హనీమూన్ కేసు.. పోలీసుల విచారణలో సోనమ్ ఏం చెప్పింది? ఇన్ని రోజులు ఆమె ఎక్కడుంది?
ఈ ప్రశ్నలకు ఆమె మౌనంగా ఉండటం పోలీసుల్లో మరిన్ని అనుమానాలు పెంచుతోంది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపింది.
Sonam Kapoor : సూటు, బూటుతో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ గా అదరగొట్టిన సోనమ్ కపూర్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ముంబై ఎయిర్పోర్ట్ లో సూటు, బూటుతో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ గా కనపడింది.