Home » Sonia Gandhi
ఇండియా కూటమి నేతల ఫోన్లు ఎత్తని నితీశ్ కుమార్
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తనకు తప్ప ఎవరికీ చాన్స్ లేదని వ్యాఖ్యానించారు.
ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.
పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ కు ఓ నియోకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపిక సవాల్ విసురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు.
రాష్ట్ర నేతల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నేతలు రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే జాతీయ రాజకీయాలలో తెలంగాణ మరోసారి చర్చనీయాంశంగా మారడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. తల్లీకొడుకులిద్దరూ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటారు..అలాంటిది ఇద్దరు కిచెన్లో స్పెషల్ రెసిపీ తయారు చేస్తూ కనపడితే.. న్యూ ఇయర్ వేళ వీరిద్దరూ కలిసి చేసిన ఆ స్పెషల్ రెసిపీ ఏంటో చదవండి.
సోనియా గాంధీ, రోశయ్య, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా అదే పేర్లతో పాత్రలను సృష్టించి సన్నివేశాలు పెట్టాను అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ చెప్పారని రిట్ పిటీషన్ లో తెలిపారు కాంగ్రెస్ నేతలు.
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు సోనియాగాంధీ.పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.
ఇక మంత్రివర్గంలోకి కొత్తగా ఆరుగురిని తీసుకునే ఛాన్స్ ఉందని, పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత పేర్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.
అలాగే, తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.