Home » South Africa vs India 2nd Test
ఇండియా, సౌతాఫ్రికా సెకండ్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఫస్ట్ టెస్ట్ లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
టెస్టు క్రికెట్ కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలతో 2024 క్రికెట్ సీజన్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు.
తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలుత కాస్త పర్వాలేదనిపించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అయితే, ఆ తరువాత ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక్క పరుగు చేయకుండానే
రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 55 పరుగలకే చాప చుట్టేశారు.
జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.