Home » South Korea
Japan: ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.
ఉత్తర కొరియా నుంచి ప్రయోగించిన క్షిపణి బహుశా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అని జపాన్ రక్షణ మంత్రి చెప్పారు. క్షిపణి దాదాపు వెయ్యి కిలో మీటర్లు (620 మైళ్లు) ఎగిరిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది.
నిషేధిత ఆయుధాల పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఇటు అమెరికా అణ్వస్త్ర సామర్థ్యమున్న బాంబర్లను పంపి, దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు చేస్తోంది.
అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది తమ పౌరులు స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు ఈ మేరకు ఆసక్తి కనబర్చుతున్నారని చెప్పింది. గురువారం ఉత్తర కొరియా హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి పరీక్ష న�
ఉత్తర కొరియా చర్యలపై అప్రమత్తంగా ఉన్నామని, ఏవైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి అమెరికాతో కలిసి సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షలపై జపాన్ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. ఉత్తర కొరియ�
ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మరింత పెరిగిపోవడంతో ఐదేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి అమెరికా, దక్షిణ కొరియా. ఇటువంటి సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన �
కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా నిన్న హ్వాసాంగ్-15 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించింది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమై ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. దీనిపై దక్షిణ కొరియా సైనిక �
అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి కొరియా సరిహద్దుల వద్ద హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని ఉత్తరకొరియా హెచ్చరించింది. అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక విన్యాసానాలను కొనసాగిస్తుండడంతో ఉత్తర�
విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువా�
North Korea: ఉత్తర కొరియా ఇవాళ ఉదయం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఇటీవలే దక్షిణ కొరియా వైపు శతఘ్ని గుళ్లతో ఉత్తర కొరియా భారీగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వైపుగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించ�