Home » South Korea
దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 59 మంది గుండెపోటుతో మరణించారు.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివాదాస్పద పశ్చిమ సముద్ర ప్రాంతం వద్ద ఇరు దేశాలు ఇవాళ తెల్లవారుజామున పరస్పరం హెచ్చరికలు చేస్తూ కాల్పులు జరుపుకున్నాయి. వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఉత్తర క
దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ యువకులు రెండేళ్ల పాటు తమ దేశ సైన్యంలో చేరనున్నారు. దక్షిణ కొరియాలో 18-28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు రెండేళ్ల పాటు సైన్యంలో చేరి సేవలు అందించాలన్న నిబంధన ఉంది. అయితే, కే-పాప్ బ్యాండ్ సభ్యులక�
ఉత్తర కొరియా దాదాపు రెండు వారాల వ్యవధిలో ఆరు సార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించడంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమయ్యాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఆపకపోవడంతో అమెరికా న్యూక్లియర్ ఆధారిత వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగాన్, దక్షిణ కొరి
ఉత్తర జపాన్లోని కొంతభాగం మీదుగా ఉత్తర కొరియా ఒక అనుమానిత మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని 'హింసాత్మక ప్రవర్తన'గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్�
ఉత్తర కొరియా ఆదివారం స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని దక్షిణ కొరియా సైన్యం ఖండించింది.
ఓ విషయంపై మాట్లాడుతూ.. ‘‘ఒక వేళ ఈ ఇడియట్లు అమెరికా కాంగ్రెస్ లో ఇందుకు అడ్డుపడితే బైడెన్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు’’ అని విదేశాంగ మంత్రి పార్క్ జిన్ కు యూన్ సుక్-యోల్ చెప్పారు. అయితే, ఆ సమయంలో ఆయనకు దగ్గరలోనే ఓ మైక్రోఫోన్ ఉంది. ఆయన చేసి�
వైర్ లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవును నిజంగానే త్వరలో వైర్లెస్ కరెంటు కూడా మన ఇంట్లోకి రావొచ్చు. తాజాగా దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. 30 మీటర్ల దూరం దాకా ఇన్�
దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో సియోల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి.ఈ వరద ధాటికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు.
అమెరికా, దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కొనసాగిస్తూ, తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మిలటరీ పరంగా ఒత్తిడి పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటా