Home » South Korea
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలనూ రెండేళ్ళ క్రితమే కరోనా చుట్టుముట్టినా ఉత్తరకొరియాలోకి ఆ వైరస్ ప్రవేశించి కేవలం 40 రోజులు మాత్రమే అవుతోంది.
అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఉత్తరకొరియా తన తీరు మార్చుకోవడం లేదు. జపాన్ సముద్రం వైపుగా ఆదివారం ఉదయం ఎనిమిది స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులను పరీక్షించి మరోసారి కలకలం రేపిం�
ఉత్తరకొరియా విషయంలో అమెరికా హెచ్చరికలే నిజమవుతున్నాయా..? వరుస మిస్సైల్ ప్రయోగాలతో దక్షిణ కొరియాకు కాబోయే అధ్యక్షుడికి సవాల్ విసురుతోందా..? రేపో మాపో అణుపరీక్షలూ జరపనుందా..? అంటే అవుననే అంటోంది సియోల్ అధికార యంత్రాంగం.
ఉత్తర కొరియా బుధవారం తన తూర్పు తీరంలో జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్, దక్షిణ కొరియాలు నివేదించాయి. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రకారం..
Kim Yo Jong : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ అణుబాంబుతో దాడి చేస్తామంటూ దక్షిణ కొరియాను గట్టిగానే హెచ్చరించింది.
దక్షిణ కొరియా వైమానికి దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. శుక్రవారం (ఏప్రిల్ 1,2022) జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొరకు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంకెక్కడిది.. అంతా అయిపోయింది.. ఇప్పుడు లేదు.. ఇక రాదనుకుంటున్న వైరస్.. మళ్లీ రాబోతోందా? ఇండియాలో.. కరోనా ఫోర్త్‌వేవ్ ముంచుకొస్తోందా.?
కరోనా ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది. కొన్ని దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
హమ్మయ్యా..! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది.
South Korea Covid : దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే కరోనా కొత్త కేసులు 6లక్షల వరకు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం.