Home » SPIRIT Movie
ఇటీవల స్పిరిట్ హీరోయిన్ విషయం బాగా ట్రెండ్ అయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ ని సందీప్ వంగ తప్పించాడని, దీపికానే తప్పుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
"స్పిరిట్"లో అదే హైలెట్ సీక్వెన్స్!
Prabhas Spirit Movie : ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సలార్-2 స్టార్ట్ చేయబోతున్నాడు.
ప్రభాస్ లైనప్ లో అందరూ ఎదురుచూసేది సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సినిమా కోసం.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే టైటిల్ తో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
యానిమల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సందీప్ వంగ నెక్స్ట్ తీయబోయేది స్పిరిట్ సినిమా అని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇటీవల తెలిపారు. తాజాగా మరోసారి సందీప్ వంగ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడారు.
ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టడం, సందీప్ అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించడంతో స్పిరిట్ సినిమా ఉంటుందా లేదా అని సందేహాలు వచ్చాయి.
ప్రభాస్ సందీప్ వంగతో చేయాల్సిన స్పిరిట్ సినిమాని పక్కన పెట్టేసి బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ సినిమాని లైన్లోకి తెస్తున్నట్టు బాలీవుడ్ మీడియా సమాచారం.
ప్రభాస్ ఆదిపురుష్ తో వచ్చే సంక్రాంతికి వస్తున్నాడు, సలార్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ కి రానుంది. ఇక ప్రాజెక్టు K షూటింగ్ జరుగుతుంది. రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డితో ఒక సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ సిద్దా�