Home » Spirit
తాజాగా నేడు ఉగాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్లో పాల్గొన్నాడు.
తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కలెక్షన్స్ గురించి మాట్లాడాడు.
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
సలార్, కల్కి సినిమాల విజయాలతో మంచి జోష్లో ఉన్నారు ప్రభాస్.
ఆల్రెడీ స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగ ఇటీవలే మ్యూజిక్ వర్క్స్ మొదలుపెట్టాడు.
తాజాగా నేడు దీపావళి రోజు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ సినిమా అప్డేట్ ఇచ్చాడు.
ప్రభాస్ లైనప్ లో అందరూ ఎదురుచూసేది సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సినిమా కోసం.
సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోయే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
'యానిమల్ పార్క్' ఇప్పటిలో చేసేది లేదు అంటూ ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ.
అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్ పాత్రలతో సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్ రాబోతోందా..? వంగ ఏం చెప్పాడు..?