Home » spotted
అడవుల్లో సంచరించే వన్యప్రాణులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీటి కొరతలతో వన్యప్రాణులైన చిరుతపులులు, పులులు, సింహాలు రోడ్లపైకి వస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ చిరుతపులులు జనవాసాల్లోకి వస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి కనిపించింది. కొత్తపల్లి మండలంలో ముసలిమడుగు గ్రామ అడవి సమీపంలోని అడవి ముక్కల దగ్గర పెద్దపులి తారసపడింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా గొర్రెల కాపరులు, వాహన దారులు చూశారు.
నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్ పూర్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అరుదైన తెలుపు రంగు రాబందు ప్రత్యక్షమైంది. ఇది అత్యంత పురాతన, అరుదైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వయసు 100 ఏళ్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు.
మనం భూమ్మీద నివసిస్తున్నట్లుగానే ఇతర గ్రహాల మీద కూడా ప్రాణులున్నారా? వేరే గ్రహాల మీద జీవరాసులు మన గ్రహం మీద టార్గెట్ చేశారా? మనకన్నా ఎన్నో వేల రేట్లు అడ్వాన్స్ గా ఉన్న ఆ జీవులు మన గ్రహం మీదకి వచ్చి వెళ్తాయా? భూమి మీద గుర్తు తెలియని ఎగిరే వాహన�
Rare Duck అసోంకి ఓ అందమైన అరుదైన బాతు అతిధిగా వచ్చింది.120 ఏళ్ల తర్వాత కనిపించిన ఈ బాతుని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ బాతుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1902 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ పక
సోషల్ మీడియాలో సమాచారం ఇతరులకు చేరవేయడంలో WhatsApp కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించే వారికి కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా..138 ఎమోజీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్
‘బగీరా’అనగానే జంగిల్ బుక్ సినిమా ఠక్కున గుర్తుకొస్తుంది. ఈ యానిమేషన్ సినిమా చాలా క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బగీరా’ అంటే నల్ల చిరుత. అటువంటి చిరుతలు యానిమేషన్ సినిమాలో మాత్రమే ఉంటుందని అనుకున్నాం.కానీ ఇప్పుడు కర్ణ�
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో…దశ్దాలకాలంలో ఎన్నడూ చూడని కొత్త విషయాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని క్లీన్ గంగా…లాక్ డౌన్ తో సాధ్యమైందని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారణాశిలోన