Home » SreeLeela
తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ 'ఒరిజినల్' అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది.
గుంటూరు కారం ఓటీటీలో ఘాటు చూపించడానికి వచ్చేస్తోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఏ ఓటీటీలో.. ఎప్పటి నుండి?
టాలీవుడ్ మాస్ ఆడియన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 'కుర్చీ మడతపెట్టి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ లో మహేష్ బాబు, శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసాయి.
టాలీవుడ్ లో దూసుకుపోతున్న శ్రీలీల తాజాగా హాఫ్ శారీ కట్టుకొని చెరువుగట్టుపై ఉయ్యాల ఊగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీలీల గత అయిదు నెలలుగా అయిదు సినిమాలతో వరుసగా నెలకొక సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది.
విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ముందు చేయడంతో గౌతమ్ తిన్ననూరి సినిమా లేట్ అయింది.
కలెక్షన్స్ లో కూడా గుంటూరు కారం సినిమా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
'గుంటూరు కారం' సెట్స్‌లో డాన్సర్స్‌కి మహేష్ బాబు ఓపికతో ఫొటోలు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో..
మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి ముంబైలోని కాలేజీ ప్రొఫెసర్స్ శ్రీలీలకి ఎక్స్ట్రా మార్కులు వేశారట.
ఆల్రెడీ గుంటూరు కారం సక్సెస్ పార్టీ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ పార్టీలో మహేష్ కూతురు సితార పాప స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.